సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ లైవ్ ఇన్ కాన్సర్ట్ ఎల్‌బీ స్టేడియంలో శనివారం నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టాకీస్ ప్రకటించింది. మై మ్యూజిక్, మై కంట్రీ అందిస్తున్న రెండో లైవ్ షో కోసం శ్రేయా ఘోషల్ తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్, అరిజిత్ సింగ్ వంటి ప్రముఖులు హోస్టింగ్ చేయనున్న ఈ ఈవెంట్‌లో సంగీతం, ఆహారం, వినోదం వంటి మరపురాని జ్ఞాపకాలను అందిస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment