
మార్జాలంపై మమకారం!
ఇటీవలి కాలంలో పట్టణాలు, నగరాల్లోనూ పిల్లులపై మోజు పెరుగుతోంది. గతంలో రైతులు, పశుపోషకులు మాత్రమే పిల్లులను ఆదరించేవారు. ప్రస్తుతం అన్ని వర్గాలకు ఇది విస్తరిస్తోంది. పిల్లుల పెంపకం ఓ జీవనశైలి మాత్రమే కాదు,
మానవీయ విలువల ఆవిష్కరణగా మారింది.
● జిల్లాలో పెరుగుతున్న పిల్లుల పెంపకం
● అన్ని వర్గాలకూ విస్తరిస్తున్న అలవాటు
● పెంపుడు జాతుల్లో ‘పర్షియన్’దే ఆధిక్యం
● బిల్లీ, మచ్చల పిల్లులకు ఆదరణ

మార్జాలంపై మమకారం!

మార్జాలంపై మమకారం!