గ్యారంటీ.. ఇవ్వరేంటీ! | - | Sakshi
Sakshi News home page

గ్యారంటీ.. ఇవ్వరేంటీ!

Published Fri, Apr 11 2025 8:52 AM | Last Updated on Fri, Apr 11 2025 8:52 AM

గ్యార

గ్యారంటీ.. ఇవ్వరేంటీ!

వివిధ నగరాల్లో మెట్రో రెండు, మూడో దశలు ఇలా...

చైన్నె: మెట్రో రెండో దశకు రూ.63,246 కోట్లతో అంచనాలు

2024 అక్టోబర్‌లో ఆమోదం.

బెంగళూరు: సుమారు రూ.14,788 కోట్ల అంచనాలతో చేపట్టిన మెట్రో రెండో దశకు 2021 ఏప్రిల్‌లో అనుమతి లభించింది.

మూడో దశలో భాగంగా రూ. 15,611 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుకు 2024 ఆగస్టులో అనుమతి.

హైదరాబాద్‌: రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో రూపొందించిన ప్రాజెక్టు డీపీఆర్‌ను 2024 నవంబర్‌లోనే కేంద్రానికి అందజేశారు. కానీ.. ఇప్పటివరకూ అనుమతి లభించలేదు.

గ్యారంటీ.. ఇవ్వరేంటీ!1
1/1

గ్యారంటీ.. ఇవ్వరేంటీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement