![Dog Practices Squid Game Hard To Ace Hopscotch - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/6/Dog.jpg.webp?itok=NLdDEte3)
మనం పెంపుడు జంతువులు మనం ఏవిధంగా ట్రైయిన్ చేస్తే అవి అలా చేస్తాయి. పైగా మనం ఇంత వరకు మన పనుల్లో సహయపడే విధంగా ట్రైయిన్ చేయంగానే అవి కూడా భలే క్రమం తప్పకుండా రోజు చేస్తాయి. ఇంతవరకు కుక్కలకు, కోతులకు ట్రైయిన్ చేయడం మన రోజువారీ పనులను ఎలా చేస్తుందో వంటి వాటిని చూశాం. కానీ కుక్కలు ఆడటం చూశామా !
(చదవండి: ఏంటీ... విమానంలో ప్రయాణించేటప్పుడు తినడానికి అది తీసుకువెళ్తావా!)
మహా అయితే మనం బాల్ విసిరితే పట్టుకోవడం చూసి ఉంటాం. కానీ ఈ కుక్క స్క్విడ్ గేమ్ ఎలా ఆడుతుందో చూడండి. వర్షాకాలంలో బయటకి తీసుకెవెళ్లడం కుదరని సమయంలో ఆ కుక్క యజమాని మేరీ ఈ గేమ్ ప్రాక్టీస్ చేయించారు. అయితే ఆ కుక్క ఎంత సులభంగా నేర్చుకుని ఆడేస్తుందో చూడండి. దీనికి సంబంధించిన వీడియోను మేరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. పైగా లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: షాకింగ్ వీడియో: 16వేల అడుగుల ఎత్తులోంచి..)
Comments
Please login to add a commentAdd a comment