ఫొటో తిరగబడలేదు.. డ్రెస్సే తిరగేసి వేసుకున్నారు.. ఫ్యాషన్‌కు రాజధానిగా పిలిచే ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో దీన్ని చూసిన అందరికీ పిచ్చిలేచిందట. వీటిని అక్కడ లైవ్‌లో చూసినోళ్ల పరిస్థితి అలా ఉంటే.. ఒరిజినల్ ఐడియాలు కరువయ్యే.. చివరికి ఈ సంస్థ ఇలాంటి పిచ్చి టైపు క్రియేషన్‌కు తెరలేపిందని ఇటు ఇంటర్నెట్లో కామెంట్లు వెల్లువెత్తాయి.
ఇంతకీ దీన్ని ఎవరూ తయారు చేశారో చెప్పలేదు కదూ.. విక్టర్ అండ్ రోల్ప్ ఫ్యాషన్ హౌస్ దీని సృష్టికర్త. ఈ డ్రేస్సే కాదు.. ఇలాంటివే మరికొన్ని డిఫరెంట్ కాస్ట్యూమ్‌లను కూడా రూపొందించింది సదరు ఫ్యాషన్ హౌజ్ సంస్థ. ఆ కళాఖండాలను చూసేయండి మరి.
చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..
Comments
Please login to add a commentAdd a comment