G7 Summit 2024: మోదీకి మెలోనీ సాదర స్వాగతం | G7 Summit 2024: PM Modi receives a warm welcome by Italian PM Giorgia Meloni | Sakshi
Sakshi News home page

G7 Summit 2024: మోదీకి మెలోనీ సాదర స్వాగతం

Published Sat, Jun 15 2024 5:58 AM | Last Updated on Sat, Jun 15 2024 5:58 AM

G7 Summit 2024: PM Modi receives a warm welcome by Italian PM Giorgia Meloni

భేటీకి వస్తున్న మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఎదురెళ్లిమరీ సాదర స్వాగతం పలికారు. మోదీ ఆమెకు నమస్కారం చేశారు. తర్వాత ఇద్దరూ పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. జీ7 భేటీకి వచి్చన అగ్రనేతలనూ మోదీ కలిశారు.

 అమెరికా అధ్యక్షుడు బైడెన్, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డ సిల్వా, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్‌ బిన్,  జోర్డాన్‌ రాజు అబ్దుల్లా, జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌తోనూ మోదీ మాట్లాడారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement