నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌ | Israeli PM Netanyahu Receive Pravasi Bharatiya Samman Award 2023 | Sakshi
Sakshi News home page

నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌

Published Wed, Jan 4 2023 7:18 AM | Last Updated on Wed, Jan 4 2023 7:18 AM

Israeli PM Netanyahu Receive Pravasi Bharatiya Samman Award 2023 - Sakshi

జెరూసలేం: ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్‌ అవార్డ్‌కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్‌లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్‌ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్‌కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్‌ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు.

సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్‌ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఐజాక్‌ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్‌ పెరీస్‌సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement