ఒంట్లో ఎముకలే లేవన్నట్లుగా వెనక్కి, ముందుకు ఏ ఆకృతిలోనైనా వంగిపోగల బ్రిటిష్ టీనేజర్ ఈమె. పేరు లిబర్టీ బారోస్. వయసు 14 ఏళ్లు.
వెనక్కి వంగి మోకాళ్లు పట్టుకుని అత్యంత తక్కువ సమయంలో 20 మీటర్ల దూరం నడిచి గిన్నిస్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అదీ 22 సెకన్లలోనే. అందులో గిన్నిస్ బుక్‌లోకి ఆమె పేరు ఎక్కింది. గురువారం లండన్‌లో ఈ ఘనత సాధించింది.
#LibertyBarros poses with her #GuinnessWorldRecords' certificate for achieving the fastest 20m back bend knee lock, in London, Britain, November 10, 2022. pic.twitter.com/oCdDiwbM41
— 香港商報 (@hkcd_HK) November 10, 2022
Comments
Please login to add a commentAdd a comment