వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. మరిపోసా కౌంటీలో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. యోస్‌మైట్ నేషనల్ పార్కు సమీపంలో ప్రారంభమైన కార్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అక్కడి 2,600 నివాసాలు, వ్యాపార సంస్థల్లోని 6 వేల మందిని వేరే చోటుకు తరలించారు. 400 మంది ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే పనిలో నిమగ్నమయ్యారు. కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
Here is a view of the Oak Fire activity on Jerseydale rd near the Forest Service Station. The fire has burned 14,281 acres as of this morning. Today will be another tough day of operations for all resources.🙏to the individual who sent this in to us #oakfire #California #mariposa pic.twitter.com/pjXOUFARJq
— TheHotshotWakeUp: Podcast (@HotshotWake) July 24, 2022
ఇదీ చదవండి: ఆపరేషన్ ఆర్కిటిక్.. మంచు ఖండం గర్భంలో అంతులేని సంపద
Comments
Please login to add a commentAdd a comment