
1. లంకలో రాజకీయ సంక్షోభం.. ప్రధాని రాజపక్స రాజీనామా
శ్రీలంక ప్రధాన మంత్రి మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
2. ‘షాహీన్ బాగ్’ కూల్చివేతలపై స్టే పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు
షాహీన్ బాగ్ కూల్చివేతలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన అత్యవసర పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. కూల్చివేత అంశంపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
3. ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
4. రాష్ట్రంలో గుంతలులేని రోడ్లు కనిపించాలి: సీఎం జగన్
పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష చేపట్టారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
5. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ చీటర్ వంశీకృష్ణ ఎట్టకేలకు అరెస్ట్
సైబర్ చీటర్ వంశీకృష్ణను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ, తెలంగాణలో వంశీకృష్ణపై పదుల సంఖ‍్యలో కేసులు నమోదు కాగా.. సోమవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
6. పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ రద్దు చేసుకున్న శ్రీలంక.. కారణం ఇదే!
పాకిస్తాన్ జట్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దయింది. ఆతిథ్య శ్రీలంక విజ్ఞప్తి మేరకు తాము ఇందుకు అంగీకరించినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) వెల్లడించింది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
7. విజయ్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సమంత
విజయ్ దేవరకొండ బర్త్‌డే సందర్భంగా సమంత అతడికి సర్‌ప్రైజ్ ఇచ్చింది. సోమవారం(మే 9) విజయ్ పుట్టిన రోజు కావడంతో ఆదివారం అర్థరాత్రి అతడితో కేక్ కట్ చేయించింది సమంత.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
8. హైదరాబాద్‌కి ఓకే చెప్పిన గ్రిడ్ డైనమిక్స్
డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది.
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
9. అందుకే దత్తపుత్రుడితో కలిసి బాబు కుయుక్తులు
గత ప్రభుత్వాల హయాంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవని.. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నారు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
10) 35 ఏళ్ల క్రితం టైమ్ ట్రావెల్‌లోకి ప్రవేశించి.. 1989లో బయటపడింది
టైమ్ ట్రావెల్ అంటేనే ఒక రకమైన ఆసక్తి. తిరిగిరాని గతానికి తిరిగి వెళ్లడం, తెలియని భవిష్యత్‌ను ముందుగానే చూడటం.. టైమ్ ట్రావెల్ అద్భుతం. అయితే కొన్ని సరైన ఆధారాలు..
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment