
దక్షిణాఫ్రికాలోని మిజెన్‌బర్గ్ బీచ్‌కు కొట్టుకొచ్చిన మృత చేపలివీ. వీటిని పప్ఫర్ ఫిష్ అంటారు. అత్యంత ప్రమాదకరమైనవి. సైనెడ్ కంటే విషపూరితం. తింటే కొన్ని గంటల్లో మరణిస్తారని స్థానికులు చెప్పారు. ఇవి ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. తద్వారా గుండెపోటు దారితీస్తుంది.