Global Teacher Award 2021: Two Indian Teachers Shortlisted For 2021 Global Teacher Prize - Sakshi
Sakshi News home page

ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజ్‌ రేసులో హైదరాబాదీ!

Published Fri, Sep 10 2021 3:34 AM | Last Updated on Fri, Sep 10 2021 12:50 PM

Two Indian teachers shortlisted for 2021 Global Teacher Prize - Sakshi

లండన్‌: ప్రఖ్యాత గ్లోబల్‌ టీచర్‌ ప్రైజు పోటీలో ఇద్దరు భారతీయ ఉపాధ్యాయులు షార్ట్‌లిస్టయ్యారు. హైదరాబాద్‌కు చెందిన మేఘనా ముసునూరితో పాటు బిహార్‌కు చెందిన టీచర్‌ సత్యం మిశ్రా ఈ ఏడాది ప్రైజ్‌ రేసులో ఉన్నారు. ప్రైజు విలువ రూ.7.35 కోట్లు. యూనెస్కోతో కలిసి వార్కే ఫౌండేషన్‌ ఈ బహుమతిని అందిస్తుంది. ఫౌంటేన్‌హెడ్‌ గ్లోబల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీ ఛైర్‌ పర్సన్‌గా మేఘన వ్యవహరిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement