● 2018 ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్న తాండ్రపాడుకు చెందిన వీఆర్‌ఓ మద్దిలేటి రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.
● 2019 మార్చి 12వ తేదీన మల్దకల్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏ చిన్నయ్య రైతుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.
● 2020 జూలైలో డీఎంహెచ్‌ఓ బీమానాయక్ డాక్టర్ నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
● 2021 సెప్టంబర్ 21వ తేదీ కేటీదొడ్డి మండల సర్వేయర్ తిక్కన్న రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
● 2023లో అయిజ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్ జీవరత్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
● 2024 జూన్ 12న బీచుపల్లి పదో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ నరసింహతో పాటు రిటైర్డు ఏఆర్‌ఎస్‌ఐ అబ్దుల్ వహాబ్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.
● 2024 నవంబర్ 18న ఎర్రవల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండురంగరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారు.
Comments
Please login to add a commentAdd a comment