
అందుబాటులో అత్యాధునిక జ్యూయలరీ
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): అత్యాధునిక జ్యూయలరీ కాకినాడ నగరంలోని జోయాల్కూకాస్ షోరూమ్‌లో అందుబాటులో ఉందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక దేవాలయం వీధిలో ఆధునీకరించిన జోయాల్కూకాస్ షోరూమ్‌ను శనివారం ప్రారంభించారు. ప్రజలకు నచ్చే అన్ని రకాల జ్యూయలరీ ఈ షోరూంలో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలపి కొండబాబు అన్నారు. జోయాల్కూకాస్ చైర్మన్ జోయాల్కూకాస్ మాట్లాడుతూ తమ షోరూమ్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు గల ఇంటీరియర్ డిజైన్స్ లభిస్తాయన్నారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్‌లు ఇస్తున్నామన్నారు. అనుగ్రహ, ఫ్రైడ్, ఎలిగంజా, యువ, అపూర్వ, రత్న కలక్షన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. గోల్డ్, డైమండ్స్ తాజా డిజైన్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment