యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగుల వాక్‌థాన్‌ | - | Sakshi
Sakshi News home page

యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగుల వాక్‌థాన్‌

Published Sat, Mar 8 2025 12:09 AM | Last Updated on Sat, Mar 8 2025 12:10 AM

యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగుల వాక్‌థాన్‌

యూనియన్‌ బ్యాంక్‌ ఉద్యోగుల వాక్‌థాన్‌

బాలాజీచెరువు: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాక్‌థాన్‌ నిర్వహించారు. బ్యాంక్‌ మహిళా ఉద్యోగులు మెయిన్‌రోడ్‌ మీదుగా ప్లకార్డులు చేతపట్టుకుని, ర్యాలీ నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళల ప్రతిభను తెలియజేస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ కాకి సాయిమనోహర్‌, కృష్ణమాచారి, నారాయణ, అర్చన, యూనియన్‌ నాయకులు జేఎన్‌వీ శ్రీనివాస్‌, ఆకుల సాంబశివరావు, దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement