అడ్లూర్ పాఠశాలలో అన్నదానం
కామారెడ్డి రూరల్: మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షుడు కోమటిపల్లి రాజు ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రం చిన్నారులకు, గర్భిణులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పీపుల్ హార్ట్‌బీట్
ఫౌండేషన్‌కు విరాళం
నాగిరెడ్డిపేట: గోపాల్‌పేటలోని కేరళ స్కూల్‌కు చెందిన విద్యార్థులు శనివారం అంధుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన పీపుల్ హార్ట్‌బీట్ ఫౌండేషన్‌కు రూ.37,729 విరాళం అందజేశారు. విద్యార్థులు అందించిన విరాళాన్ని పేరెంట్స్ కమిటీ సభ్యులు ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment