కామారెడ్డి టౌన్: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్‌లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్‌రావు తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఎకై ్సజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలు హాజరవుతున్నారని తెలిపారు. పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, నాయకులు సందీప్, చందు, కిరణ్, గంగాధర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment