
కర్ణాటక: రామనగరలో మరోసారి వందేభారత్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. బుధవారం మైసూరు నుంచి చైన్నెకి వెళ్తున్న ఈ రైలుపై రామనగరలో గుర్తుతెలియని దుండగులు రాళ్లు విసరడంతో ఒక బోగీ అద్దాలు ముక్కలయ్యాయి. ఎవరికీ ఏమీ కాలేదని తెలిసింది. రాష్ట్రంలో పలుచోట్ల వందేభారత్ రైళ్లపై రాళ్లు విసరడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment