
బహుబాగు
సేంద్రియ సాగు..
దిగుబడి పెరగాలని, తెగుళ్లను అరికట్టాలనే తపనతో రైతులు ఇబ్బడిముబ్బడిగా రసాయన ఎరువులు
వాడుతుండడంతో భూసారం దెబ్బతింటోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే
సమయాన పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు చేరుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో కొందరు రైతులు రసాయన ఎరువులను పూర్తిగా పక్కనపెట్టగా సేంద్రియ విధానంలో సాగుకు ముందడుగు వేశారు.
ఈ విధానంలో తొలినాళ్లలో శ్రమ ఉండడం, సరైన దిగుబడి లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురైనా ప్రజల్లో ఉన్న
ఆదరణతో ఒకరిని చూసిన ఇంకొకరు సేంద్రియ సాగు బాట పడుతున్నారు. ఈక్రమాన జిల్లాలో పూర్తిగా సేంద్రియ విధానంలో వివిధ రకాల
పంటలు సాగు చేస్తున్న రైతుల్లో కొందరి పరిచయం.

బహుబాగు
Comments
Please login to add a commentAdd a comment