
బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు..
● ప్రయాణికులు తమ విలువైన వస్తువులు డబ్బు, ఫోన్, లాప్‌టాప్‌లను తమ ముందు పెట్టుకున్న బ్యాగ్‌లో లేదా, ఒంటికి దగ్గరగా ఉంచుకోవాలి.
● బ్యాగులు పూర్తిగా మూసి ఉంచాలి. వెనుక జేబుల్లో వస్తువులు పెట్టుకోకూదు.
● బ్యాగులను కాళ్ల దగ్గర లేదా, ఒడిలో ఉంచుకోవాలి. పైన ర్యాక్‌లపై ఉంచితే వాటిపై నిఘా ఉంచాలి.
● విలువైన వస్తువులున్న బ్యాగులను పైన ఉంచకపోవడం మంచిది. సెల్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌ను అవసరం లేకపోతే బయటకు తీయవద్దు. పబ్లిక్ ప్రదేశాలల్లో వాటిని తీసేటస్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాటికి పాస్‌వర్డ్ వంటి భద్రతా ఫీచర్లు ఉపయోగించుకోవాలి.
● బస్సులు, రైలు ఎక్కేటప్పుడు, దిగేటడప్పుడు తొందరపడకుండా తమ వస్తువులన్నీ సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి.

బస్సులు, రైళ్లలో ప్రయాణించేవారు..