
త్వరగా ప్రారంభించాలి
పత్తి రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీసీఐ కొనుగోళ్లను త్వరగా ప్రా రంభించాలి. బొలెరో వాహనంలో శనివా రం పత్తిని తీసుకుని ఆసిఫాబాద్ జిన్నింగు మిల్లుకు వచ్చా. ఇక్కడ సాంకేతిక సమస్య ఉందని అధికారులు చెబుతున్నారు. అద్దెకు తెచ్చిన వాహనానికి రోజువారీగా కిరాయి చెల్లిస్తున్నాం.
– పెంటయ్య, బోడపల్లి, మం.కాగజ్‌నగర్
అద్దె భారం
ప్రైవేటు అద్దె వాహనాల్లో పత్తిని జిన్నింగు మిల్లుకు తీసుకువచ్చా. సర్వర్ సమ స్య ఉందని చెప్పడంతో మూడు రోజులుగా అద్దె భారం పడుతుంది. ప్రతిరోజూ వాహనానికి వెయిటింగ్ చార్జీ కింద రూ.వెయ్యి చెల్లించాలి. భోజనం, ఇతర ఖర్చులు అవుతున్నాయి.
– పర్వతి కృష్ణ, జగన్నాథ్‌పూర్

త్వరగా ప్రారంభించాలి
Comments
Please login to add a commentAdd a comment