మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలి

Published Mon, Feb 17 2025 12:16 AM | Last Updated on Mon, Feb 17 2025 12:13 AM

మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలి

మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలి

ఆసిఫాబాద్‌అర్బన్‌: మానసిక దివ్యాంగుల హక్కులు కాపాడాలని జిల్లా న్యాయసేవా సంస్థ అధికారి, సీనియర్‌ సివిల్‌ జడ్జి యువరాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో లీగల్‌ సర్వీస్‌ యూనిట్‌ సభ్యులకు ఆదివారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మానసిక అనారోగ్యం, మేథో వైకల్యం ఉన్న వ్యక్తుల హక్కులు, చట్టాలు, వారికి న్యాయ సేవలు అందించడంలో లీగల్‌ సర్వీస్‌ సభ్యు ల పాత్ర గురించి వివరించారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి అనంతలక్ష్మి, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement