20న ‘చలో హైదరాబాద్’
ఆసిఫాబాద్‌రూరల్: ఆరు గ్యారంటీల అమలు కోసం ఈ నెల 20న ‘చలో హైదరాబాద్’ ని ర్వహిస్తున్నట్లు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ జిల్లా నాయకుడు వీరన్న, పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నా రు. జిల్లా కేంద్రంలో నాయకులతో కలిసి ఆది వారం పోస్టర్ ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చిందన్నారు. 14 నెలలవుతున్నా ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు. చలో హైదరాబాద్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు బాబా, శంకర్, సురేశ్, తుకారాం, విలాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment