అశోక్ మహోల్కర్, సందీప్‌కు అవార్డు
వాంకిడి(ఆసిఫాబాద్): ఆదిలాబాద్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన సంత్ రవిదాస్ గాడ్గే బాబా మహరాజ్ జయంతి సందర్భంగా వాంకిడి మండల కేంద్రానికి చెందిన భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షుడు అశోక్ మహోల్కర్, సమతా సైనిక్ దళ్ ఆసిఫాబాద్ ఇన్‌చార్జి దుర్గం సందీప్ ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సమాజ్ రత్న రాష్ట్రీయ’ అవార్డు అందుకున్నారు. బుద్ధుడి బోధనలు, అంబేడ్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయడంలో వారు చేస్తున్న కృషికి అవార్డులు ప్రదా నం చేసినట్లు వేడుకల నిర్వహణ కమిటీ అ ధ్యక్షుడు మధు బావల్కర్ వెల్లడించారు. అఖి ల భారతీయ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు ప్రశాంత్ వంజారే, మాజీ మంత్రి జోగు రా మన్న, సంత్ రవిదాస్ సేవా మండల్ రాష్ట్ర అ ధ్యక్షుడు చంద్రప్రకాశ్ చేతుల మీదుగా అవా ర్డు అందుకున్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు మనోజ్ ఛపానీ, పె ట్కురె సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
అశోక్ మహోల్కర్, సందీప్‌కు అవార్డు
Comments
Please login to add a commentAdd a comment