శివరాత్రి శోభ
శివరాత్రి శోభ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. శైవక్షేత్రాలను రంగులతో ముస్తాబు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రభ బండ్లను సిద్ధం చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా పలుచోట్ల సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా సోమవారం విజయవాడ సిద్ధార్థ కళాశాలలోని కళావేదికపై ప్రదర్శించిన పార్వతీ కల్యాణం కూచిపూడి యక్షగాన నృత్య రూపకం నయన మనోహరంగా సాగింది. నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రంలో 36 అడుగుల ప్రభ ఏర్పాటు చేశారు.
–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
శివరాత్రి శోభ
శివరాత్రి శోభ
Comments
Please login to add a commentAdd a comment