గుంత.. చింత!
రోడ్డునపడిన కుటుంబాలు..
చిన్ననాగారం నుంచి మండల కేంద్రమైన ఇనుగుర్తికి వెళ్లే దారి లో మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. సూచిక బోర్డు లేకపోవడంతో ఇటీవల నెల్లికుదురు మండలం నైనాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, చిన్ననాగారం గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి.
ఖమ్మం– వరంగల్ రహదారిలో..
ప్రమాదాలకు నిలయంగా గుంతల రోడ్లు
● మూలమలుపుల్లో సూచిన బోర్డులు కరువు
● ప్యాచ్ వర్క్‌లు కూడా చేయని దుస్థితి
● ప్రతీరోజు ఏదో ఒకచోట యాక్సిడెంట్లు
గుంత.. చింత!
Comments
Please login to add a commentAdd a comment