మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
● ‘పక్కఫొటోలో ఉన్న దంపతులు మరిపెడ మండలం బావోజీగూడెం గ్రామానికి చెందిన దిగజర్ల అంతయ్య–సుమతి. ఉద్యానశాఖ అధికారుల సూచన మేరకు గ్రామంలో తమకు ఉన్న చెలకలో డ్రాగన్ ఫ్రూట్ తోట సాగు చేశారు. ఇందుకోసం రూ. 3.75లక్షల ప్రోత్సాహాన్ని ఉపాధి హామీ జాబ్ కార్డు ద్వారా చెల్లిస్తారు. కాగా అధికారులు చెప్పిన విధంగా ఆ దంపతులు చేనులోనే పనిచేశారు. మస్టర్ వేయమని ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లారు. పని మొత్తం పూర్తయిన తర్వాత వేస్తామని చెప్పారు. ఈక్రమంలో ఏపీఓ, ఎంపీడీఓ వద్దకు వెళ్లినా మస్టర్ వేయలేదు. ఈమేరకు ఈనెల 3వ తేదీన, 10న, 12న, 17న గ్రీవెన్స్, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా లాభం లేకపోయింది. పనిచేసి పైసలు అడిగితే పట్టించుకునే వారు కరువయ్యారని వారు వాపోయారు.’
మంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025