ఎందుకీ పరిస్థితి:
మహబూబ్‌నగర్: చిన్నారుల అనారోగ్య సమస్యలకు మూల కారణం పేగుల్లో ఏలిక పాములు, నులి, కొంకి పురుగులు సంక్రమించడమేనని వైద్యులు అంచనా వేశారు. పిల్లలు తినే ఆహారాన్ని ఈ నులిపురుగులు పొట్టలోని పేగుల నుంచి తీసుకొని అవి వృద్ధి చెందుతాయి. వీటి మూలంగా పిల్లలకు పౌషకాహార అందకుండా పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందలేకపోతారు.
Comments
Please login to add a commentAdd a comment