5,05,833 మంది ఓటర్లు | - | Sakshi
Sakshi News home page

5,05,833 మంది ఓటర్లు

Published Sun, Feb 16 2025 12:48 AM | Last Updated on Sun, Feb 16 2025 12:46 AM

5,05,

5,05,833 మంది ఓటర్లు

922 పోలింగ్‌ కేంద్రాలు..

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల సంఖ్య తేలింది. శనివారం ఈ మేరకు జిల్లా పరిషత్‌ సీఈఓ వెంకట్‌రెడ్డి తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించనప్పటికీ.. ఎన్నికల సామగ్రి సమకూర్చుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా 922 పోలింగ్‌ కేంద్రాలను ప్రకటించారు. తుది జాబితా ప్రకారం 5,05,833 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇందులో పురుషులు 2,51,691, మహిళలు 2,54,134 ఉన్నారు. ఎనిమిది మంది ఇతరులు ఉన్నారు. పురుషుల కంటే 2,443 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ తుది ఓటరు జాబితా విడుదల

మండలాల వారీగా పోలింగకేంద్రాలు, ఓటరు జాబితా ఇలా..

మండలం పురుషులు మహిళలు పోలింగ్‌

కేంద్రాలు

అడ్డాకుల 12,287 12,461 43

బాలానగర్‌ 17,095 16,720 65

భూత్పూర్‌ 13,641 13,693 49

చిన్నచింతకుంట 15,198 16,212 54

దేవరకద్ర 13,004 13,389 44

గండేడ్‌ 16,109 16,232 59

హన్వాడ 20,340 20,549 67

జడ్చర్ల 20,494 21,158 77

కోయిలకొండ 26,293 26,204 92

కౌకుంట్ల 8,698 8,849 34

మహబూబ్‌నగర్‌ 17,354 17,618 66

మిడ్జిల్‌ 12,556 12,791 46

మహమ్మదాబాద్‌ 15,668 15,502 61

మూసాపేట 11,042 11,016 41

నవాబ్‌పేట 20,835 20,544 84

రాజాపూర్‌ 11,077 11,196 40

No comments yet. Be the first to comment!
Add a comment
5,05,833 మంది ఓటర్లు 1
1/1

5,05,833 మంది ఓటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement