– ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క
కేంద్రం నుంచి ఎటువంటి సాయం లేకున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ, పింఛన్లు, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. జీతాలు పెంచడానికి కూడా మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. బీఆర్‌ఎస్ మాటలతో మోసం చేసిందని, పని చేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమని, నాలుగేళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి పట్టభద్రులు కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment