విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి

Published Wed, Mar 5 2025 1:24 AM | Last Updated on Wed, Mar 5 2025 1:19 AM

విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి

విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి

బాసర: విద్యార్థులు క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని ఆర్జీయూకేటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ అన్నారు. మంగళవారం బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్‌ డేలో భాగంగా 30 అథ్లెటిక్స్‌ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రణధీర్‌ సాగి, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రభాకర్‌ రావు, పీడీలు రవికిరణ్‌, శ్యాంబాబు, పీఈటీలు రఘువీర్‌, వసంత, స్వప్న పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement