బర్డ్‌వాక్ విజయవంతం చేశాం
నా తోటి సిబ్బందితో కలిసి నాలుగుసార్లు నిర్వహించిన బర్డ్‌వాక్ విజయవంతం చేశాం. మహిళా సెక్షన్, బీట్ అధికారులు చాలా శ్రమించారు. రేంజ్ పరిధిలో స్మగ్లింగ్ జరుగకుండా రాత్రి, పగలు ప్రత్యేక నిఘా పెట్టాం. రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా పెట్రోలింగ్ చేస్తుంటాం. ఓ వైపు అడవిలో అభివృద్ధి పనులు, విధి నిర్వహణతోపాటు అడవిలోకి వెళ్లే సమయంలో కనిపించిన పక్షులను కెమరాలో బంధిస్తుంటాను. సర్పెంట్ ఈగల్, వైట్ ఐ బ్లజర్ వంటి అరుదైన పక్షులను కెమెరాలో బంధించాను. – సుష్మారావు, తాళ్లపేట్ రేంజ్ అధికారి
బర్డ్‌వాక్ విజయవంతం చేశాం
Comments
Please login to add a commentAdd a comment