మహిళా శక్తి మహోన్నతమైన శక్తి | - | Sakshi
Sakshi News home page

మహిళా శక్తి మహోన్నతమైన శక్తి

Published Sun, Mar 9 2025 1:39 AM | Last Updated on Sun, Mar 9 2025 1:38 AM

మహిళా శక్తి మహోన్నతమైన శక్తి

మహిళా శక్తి మహోన్నతమైన శక్తి

● డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ ● ఘనంగా మహిళా దినోత్సవం

మంచిర్యాలక్రైం: మహిళా శక్తి మహోన్నతమైన శక్తి అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్‌ అ న్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డీసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడు తూ శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పో లీస్‌ల పాత్ర కీలకమని కొనియాడరు. పురుష పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తించ డం అభినందనీయమని అన్నారు. అనంతరం మహిళా పోలీస్‌ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ సీపీ ఆర్‌.ప్రకాష్‌, సీఐలు ప్రమోద్‌రావు, కుమారస్వామి, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ నరేష్‌కుమార్‌, షీ టీమ్‌ ఎస్సై హైమా, భరోసా, సఖీ సెంటర్‌ మహిళా సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement