బెనిఫిట్స్‌ అందజేయాలి | - | Sakshi
Sakshi News home page

బెనిఫిట్స్‌ అందజేయాలి

Published Thu, Dec 19 2024 8:17 AM | Last Updated on Thu, Dec 19 2024 8:17 AM

బెనిఫ

బెనిఫిట్స్‌ అందజేయాలి

మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు రిటైర్మెంట్‌ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1 లక్ష చొప్పున బెనిఫిట్స్‌ అందజేయాలి. ఆటు ఉద్యోగం పోయి, ఇటు ఆర్థిక సహాయం అందకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు రెండు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి.

– అన్నపూర్ణ, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

నిధులు రావాల్సి ఉంది

గతంలో పదవీ విరమణ పొందనున్న టీచర్లకు రూ. 2 లక్షలు, ఆయాలకు రూ. 1లక్ష బెనిఫిట్స్‌ పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ జీఓ అమలులోకి రాలేదు. ముందు పంపించిన కొన్ని జిల్లాల్లో రిటైర్మెంట్‌ పొందిన ఆయాలకు రూ. 50 వేలు, టీచర్లకు రూ. 1 లక్ష అందజేస్తున్నారు. జిల్లాకు సంబంధించిన వివరాలు కమిషనర్‌కు పంపించాం. నిధులు రావాల్సి ఉంది.

– హైమావతి, డీడబ్ల్యూఓ, మెదక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
బెనిఫిట్స్‌ అందజేయాలి 1
1/1

బెనిఫిట్స్‌ అందజేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement