
గోమందల నిలయాలుగా మొదల్లకుంట, నర్సింగరావుపల్లి తండాలు
● జంట తండాల్లో 250 పైగా ఆవులు ● లేగ దూడలతో కాసులు ● గో సంపద పరిరక్షణలో గిరిజనులు ● ఒక్కో గో మాతకు ఒక్కో పేరు ● మలం, మూత్రంతో సేంద్రియ ఎరువులు తయారీ
‘గో రక్షణ –దేశ రక్షణ కంటే ఏ మాత్రం తక్కువ కాదు’ అన్నాడు గాంధీజీ. అవును మేము సైతం ఆయన బాటలోనే అంటున్నారు పాపన్నపేట మండలం నర్సింగరావుపల్లి, మొదల్లకుంట తండా గిరిజనులు. చెంగు చెంగున దూకే లేగ దూడలు.. అంబా అని అరిచే.. గోమాతలతో ఆ రెండు తండాలు గిరికులాలుగా కాకుండా.. గోకులాలుగా కనిపిస్తాయి. నర్సింగరావుపల్లిలోని సామ్యా, తులసీరాం, అమ్రూ, లక్ష్మణ్, మొదల్లకుంటలోని ధర్మా, ఫకీరా కుటుంబీకులు తర తరాల నుంచి ఆవులను పెంచుతున్నారు. ఈ రెండు తండాల్లో కలిసి పదేళ్ల కిందట సుమారు వెయ్యి ఆవులుండేవి. ప్రస్తుతం సుమారు 250 వరకు ఆవులున్నాయి.
– భట్టు మోహన్ రాజు, పాపన్నపేట(మెదక్)
●
8లో

గోమందల నిలయాలుగా మొదల్లకుంట, నర్సింగరావుపల్లి తండాలు

గోమందల నిలయాలుగా మొదల్లకుంట, నర్సింగరావుపల్లి తండాలు
Comments
Please login to add a commentAdd a comment