
జాతీయస్థాయి పోటీలకు విద్యార్థి
వెల్దుర్తి(మాసాయిపేట): జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్ సాప్ట్‌బాల్ పోటీలకు మండల కేంద్రం మాసాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని అక్షిత ఎంపికై నట్లు హెచ్‌ఎం శ్రీధర్మపురి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ సంభాజీనగర్, ఔరంగాబాద్‌లో 68వ జాతీయ స్థాయి అండర్ –14 బాలికల పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణ నుంచి విద్యార్థిని అక్షిత ఎంపికయింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు శ్యాంసుందర్ శర్మలు విద్యార్థిని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment