
సంతోషంగా ఉంది
నేను 2008లో ఎస్జీటీలో 1,380 ర్యాంకు సాధించాను. అయితే మాకు పోస్టింగ్ ఇచ్చే సమయంలో వివిధ కారణాలతో అపాయింట్‌మెంట్ ఆర్డర్ కాపీలు ఇవ్వలేదు. 17 ఏళ్ల అనంతరం ఉద్యో గం లభించడం సంతోషంగా ఉంది. నాకు ధూళ్మిట్ట మండలం బెక్కల్ పాఠశాలను కేటాయించారు.
– స్వప్న, 2008 డీఎస్సీ అభ్యర్థి
ఇప్పటికై నా గుర్తించారు
బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ ఉద్యోగం ఇవ్వకపోవడం సరికాదు. అప్పుడే మాకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి ఉంటే సర్వీస్ పిరియడ్ పెరిగేది. ఇన్ని సంవత్సరాల తర్వాత అయిన ప్రభుత్వం స్పందించడం సంతోషంగా ఉంది. నాకు కోహెడ మండలం శ్రీరాములపల్లి పాఠశాలను కేటాయించారు.
– మాధవి, 2008 అభ్యర్థి
రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది
2008 డీఎస్సీలో నాకు ఎస్జీటీలో 484 ర్యాంకు వచ్చింది. కాని పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ప్రైవేట్ పాఠశాలలో బోధిస్తున్నాను. ఇప్పటికై నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్దతిన కాకుండా రెగ్యులర్ ఉద్యోగం ఇస్తే బాగుండేది. నాకు బెజ్జంకి మండలం మల్లంచెరువు పాఠశాలను కేటాయించారు.
– ప్రమోద్, 2008 డీఎస్సీ అభ్యర్థి

సంతోషంగా ఉంది

సంతోషంగా ఉంది
Comments
Please login to add a commentAdd a comment