ఇదే  సరైన కథ అనుకున్నా: అవికా గోర్‌ | Actress Avika Gaur Turns As Film Producer | Sakshi
Sakshi News home page

 ఇదే  సరైన కథ అనుకున్నా: అవికా గోర్‌

Published Wed, Feb 17 2021 12:00 AM | Last Updated on Wed, Feb 17 2021 8:03 AM

Actress Avika Gaur Turns As Film Producer - Sakshi

‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్, ‘ఉయ్యాల జంపాలా, లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ వంటి చిత్రాల్లో కథానాయికగా నటించిన అవికా గోర్‌ నిర్మాతగా మారారు. ఆచార్య క్రియేషన్స్‌ నిర్మాత భోగేంద్ర గుప్తా మడుపల్లితో కలసి అవికా స్క్రీన్‌ క్రియేషన్స్‌పై ఓ సినిమా నిర్మించనున్నారామె. సాయి రోనక్, అవికా గోర్‌ జంటగా మురళీ నాగశ్రీనివాస్‌ గంధం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘కథ బాగా నచ్చింది. నిర్మాతగా నా  తొలి సినిమాకు ఇదే సరైన కథ అనుకున్నాను’’ అన్నారు అవికా. ఈ చిత్రానికి సహనిర్మాత: ఎం.ఎస్‌. చలపతి రాజు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement