యంగ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నేడు(మార్చి 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, పాటలకు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది.
దానికి తోడు ఈ మూవీలో ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ముఖ్య పాత్రల్లో నటిస్తుండడంతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’పై భారీ అంచనాలు పెరిగాయి. ఇక పలు చోట్ల ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది? తదితర అంశాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూద్దాం.
Decent First half 👍🏼
— Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022
Decent family entertainer so far, with laughs throughout
Dsp music blends with the mv
#AadavalluMeekuJohaarlu
మొత్తంగా ఈ సినిమాకు నెటిజన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కొంతమంది బాగుంది అని చెబుతుంటే.. మరికొంతమంది ప్లాప్ మూవీ అంటున్నారు. సినిమాలో ఎలాంటి కొత్త ఎలిమెంట్స్ లేవని చెబుతున్నారు. రొటీన్ కథకు కామెడీ, రొమాన్స్ అందించి తెరకెక్కించారని చెబుతున్నారు. అయితే వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు కలిసొచ్చిందని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాప్ యావరేజ్ అని చెబుతున్నారు. ఓవరాల్‌గా గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కామెంట్ చేస్తున్నారు.
#AadavalluMeekuJohaarlu A Typical Family Entertainer that ends up as an ok watch!
— Venky Reviews (@venkyreviews) March 3, 2022
Nothing new and boring in parts but dialogues have worked for the most part. Better music would’ve made a big difference. The comedy had a lot of scope but only worked few times
Rating: 2.5/5
Ilanti movies aapesei bro RAPO laaga track marchu @ImSharwanand
— Gopi (@_GTweets_) March 4, 2022
You are such a fine actor#AadavalluMeekuJohaarlu
Rey Thirumala #NenuSailaja ne thippi thippi malli teesav kada ra 🙏
One of the sodhest movie @vennelakishore lekapothe madyalonche vellevadni thank you anna https://t.co/Z2vT1reo64
#AadavalluMeekuJohaarlu
— JMB (@EmiratesBabu) March 4, 2022
Movie good family entertainer ..hit movie
.
2.75/5
— Manoj Rahul (@DHFM_endlessly) March 3, 2022
Better ending vuntey baagundedhi
One time watchable family entertainer after long time #AadavalluMeekuJohaarlu
#AadavalluMeekuJohaarlu
— Swayam Kumar (@SwayamD71945083) March 3, 2022
Review
First Half:
Routine story presented in an feel good and entertaining way, the family drama sentiments are effective.
Direction works 👍#Sharwanand #RashmikaMandanna chemistry 👍
All the female leads are entertaining 👍#AMJNowInTheatres#AMJ pic.twitter.com/kbebaYxANw
#AdavalluMeekuJoharlu truly average family drama
— InsidetalkZ (@InsideTallkz) March 4, 2022
Avg 1st half
Below Avg 2nd half
Good Production values
2.25/5 ( not suggesting ) 👎
Comments
Please login to add a commentAdd a comment