‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌ | Akhil Akkineni most Eligible Bachelor Romantic Lyrical Song Out On 15th September | Sakshi
Sakshi News home page

‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ నుంచి క్రేజీ అప్‌డేట్‌

Published Sat, Sep 11 2021 9:15 PM | Last Updated on Sat, Sep 11 2021 9:15 PM

Akhil Akkineni most Eligible Bachelor Romantic Lyrical Song Out On 15th September - Sakshi

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ రూపొందిచని ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. భ‌లే బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ మూవీని నుంచి లెహరాయి లిరికల్ సాంగ్‌పై మేకర్స్‌  అప్‌డేట్‌. ఇందుకు సంబంధించిన పొస్టర్‌ విడుదల చేస్తూ సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుందని ప్రకటించింది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement