Anasuya Bharadwaj Share Video And Bikini Pics With Her Husband During Their Wedding Anniversary In Thailand Beach - Sakshi
Sakshi News home page

బీచ్‌లో భర్తపై అనసూయ ముద్దుల వర్షం.. ఫోటోలు వైరల్‌

Published Sun, Jun 4 2023 4:12 PM | Last Updated on Sun, Jun 4 2023 4:38 PM

Anasuya Celebrating Her Anniversary At Thailand Beach, Bikini Pics Goes Viral - Sakshi

యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. అంతేకాదు హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ అలరిస్తుంది కూడా.

ఇక నేడు అనసూయ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్త భరద్వాజ్‌తో కలిసి థాయ్‌లాండ్‌  బీచ్‌లో  యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. దానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో అవి కాస్త వైరల్‌గా మారాయి. 

ఈ ఫోటోలతో అనసూయ బికినీలో ఉంది. సముద్రం ఒడ్డున భర్తతో కలిసి రొమాన్స్‌ చేసింది. లిప్‌లాక్‌ ఇస్తూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.  భర్తపై తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఓ స్పెషల్‌ పోస్ట్‌ని షేర్‌ చేసింది.  ప్రస్తుతం అనసూయకు సంబంధించిన ఈ ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఇక అనసూయ కెరీర్‌ విషయానికొస్తే.. వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో ఈ మధ్య యాంకరింగ్‌కి కాస్త గ్యాప్‌ ఇచ్చింది. ఇటీవల రంగమార్తాండ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం పుష్ప 2 తో పాటు పలు చిన్న సినిమాల్లోనూ అనసూయ నటిస్తోంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement