
విజయ రామరాజు
భారతదేశానికి 1980లలో ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు అర్జున్ చక్రవర్తి జీవితం ఆధారంగా రూపొందిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్’.
విజయ రామరాజు టైటిల్ రోల్‌లో, సిజా రోజ్ కీ రోల్‌లో విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో శ్రీని గుబ్బల ఈ చిత్రాన్ని నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment