Balayya Along With Akhanda Movie Team Visits Yadadri Temple - Sakshi
Sakshi News home page

Balayya : యాదాద్రిని దర్శించుకున్న హీరో బాలయ్య.. 

Published Mon, Dec 27 2021 4:22 PM | Last Updated on Mon, Dec 27 2021 7:40 PM

Balayya Along With Akhanda Movie Team Visits Yadadri Temple - Sakshi

Balayya Along With Akhanda Movie Team Visits Yadadri Temple: అఖండ సినిమా విజయం దైవ సంకల్పమని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. విజయోత్సవాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి వరుసగా పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు బాలయ్య. తాజాగా ఆయన అఖండ టీంతో కలసి యాదాద్రిని దర్శించారు. డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలయ్య ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉందని కొనియాడారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement