బర్రెలక్క ఇంట పెళ్లిసందడి.. వీడియో వైరల్! | Barrelakka Marriage Celebrations Starts From Today, Video Goes Viral | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా స్టార్ బర్రెలక్క పెళ్లి.. వీడియో వైరల్!

Published Wed, Mar 27 2024 3:30 PM | Last Updated on Wed, Mar 27 2024 4:22 PM

Barrelakka Marriage Celebrations Starts From Today, Video Goes Viral - Sakshi

తెలంగాణ ఎన్నికల సమయంలో సామాజిక మాధ్యమాల్లో మార్మోగిన పేరు బర్రెలక్క.. ఆమె అసలు పేరు కర్నె శిరీష. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందనుకున్న శిరీష పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. ఈ నెల 28న వివాహాబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించింది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ ప్రీ వెడ్డింగ్ వీడియోను కూడా రిలీజ్ చేసింది.

తాజాగా ఇవాల్టి నుంచే బర్రెలక్క పెళ్లిసందడి షూరూ అయింది. మొదటి రోజు హల్దీ వేడుకలో భాగంగా పెళ్లి కూతురిగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పెళ్లి పిల్లను చేస్తున్నారు అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement