
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం టాప్ 10 కంటెస్టెంట్లు మిగిలారు. వీరిలో ఒకరైన మెరీనా నేడు ఎలిమినేట్ కానుంది. దీంతో మిగిలిన తొమ్మిది మందైన రోహిత్, రాజ్, శ్రీహాన్, శ్రీసత్య, ఇనయ, కీర్తి, రేవంత్, ఆదిరెడ్డి,ఫైమా టైటిల్ కోసం పోటీపడనున్నారు. మరి వీరిలో ఎవరు బాటమ్ 5లో ఉంటారో హౌస్‌మేట్స్ అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నాడు నాగ్. ఈమేరకు రిలీజైన ప్రోమోలో ఒక్కొక్కరు ఒక్కో కంటస్టెంట్ పేరు చెప్పారు.
► ఆదిరెడ్డి.. మెరీనా
► ఇనయ, శ్రీసత్య.. రాజ్
► రాజ్, ఫైమా.. ఇనయ
► కీర్తి.. ఆదిరెడ్డి
► మెరీనా.. శ్రీహాన్
► శ్రీహాన్, రోహిత్.. కీర్తి
► రేవంత్.. రోహిత్‌ల పేర్లు చెప్పారు. మెజారిటీ ఇంటిసభ్యులు ఇనయ, రాజ్‌లు ఫినాలే చేరుకోలేరని తేల్చి చెప్పారట. కానీ అనధికారిక పోలింగ్స్ చూస్తే మాత్రం ఇనయ టాప్ 3లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ విషయం తెలిస్తే శ్రీహాన్, శ్రీసత్య, ఆదిరెడ్డి ఏమైపోతారో చూడాలి!
చదవండి: పూర్తిగా గీతూలా మారిన ఆదిరెడ్డి
యంగ్ హీరో చెంప పగలగొట్టిన తేజ
Comments
Please login to add a commentAdd a comment