కరోనా నివారణకు సోహా అలీఖాన్‌ చిట్కాలు.. | Bollywood Actress Soha Ali Khan Diet For Immunity | Sakshi
Sakshi News home page

కరోనా నివారణకు సోహా అలీఖాన్‌ చిట్కాలు..

Published Fri, Sep 18 2020 9:52 PM | Last Updated on Fri, Sep 18 2020 9:59 PM

Bollywood Actress Soha Ali Khan Diet For Immunity - Sakshi

ముంబై: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ నివారణకు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అనేక చిట్కాలు చెబుతున్నారు. తాజాగా కరోనా నివారణకు బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ కొన్ని చిట్కాలు చెప్పారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులలో ముఖ్యంగా మహిళలు రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలని కోరారు. అందులో భాగంగా శరీరానికి విటమిన్‌లు లభించే ఆహారాలు తీసుకోవాలని కోరారు. అరటి పండ్లు, ఆల్‌మండ్లను నిత్యం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. త్వరలోనే ఓ భారీ సనిమాలో హీరోయిన్‌గా సోహా అలీఖాన్‌ నటించనున్నట్లు బాలీవుడ్‌ సినీ వర్గాలు తెలిపాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement