కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వాయిదా | Cannes Film Festival 2020 postponed due to coronavirus | Sakshi
Sakshi News home page

కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వాయిదా

Published Fri, Jan 29 2021 3:43 AM | Last Updated on Fri, Jan 29 2021 5:07 AM

Cannes Film Festival 2020 postponed due to coronavirus  - Sakshi

కోవిడ్‌ వల్ల గత ఏడాది పలు ప్రముఖ చిత్రోత్సవాలు వాయిదా పడ్డాయి. కొన్నింటిని వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో నిర్వహించారు. గత ఏడాది 73వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగలేదు. ఈ ఏడాది ఫెస్టివల్‌ వాయిదా పడింది. 74వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఈ ఏడాది మేలో నిర్వహించాలనుకున్నారు. మే 11 నుంచి 22 వరకూ ఈ వేడుక జరపాలనుకున్నారు. తాజాగా జూలై నెలకు వాయిదా వేశారు. జూలై 6 నుంచి 17 వరకూ ఈ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కరోనా ప్రభావమే ఈ వాయిదాకి కారణం. కొత్త నిబంధనలు పాటిస్తూ  ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను ఎలా నిర్వహించబోతున్నారో నిర్వాహకులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement