నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్‌ | Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

నెట్టింట్లో సినీతారలు: స్టైల్‌గా ల్యాండైన లైగర్‌

Published Sat, Feb 13 2021 5:26 PM | Last Updated on Sat, Feb 13 2021 8:29 PM

Celebrities Interesting Social Media Posts - Sakshi

♦ ధైర్యంగా ఉంటే అద్భుతమైన శక్తులు వస్తాయని అంటున్నారు మంచు లక్ష్మీ. వీకెండ్‌ మూడ్‌ అంటూ ఓ ఫోటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు

 ♦ వీకెండ్‌ మూడ్‌ అంటూ నవ్వుతూ కళ్ల జోడు పెట్టుకొని నవ్వుతూ ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది బాలీవుడ్‌ బ్యూటీ  దీపికా పదుకొనె 

♦ నీతో ఉంటే జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుందంటూ హబ్బీకి బర్త్‌డే విషెష్‌ చెప్పింది మాధురీదీక్షిత్‌.

♦ వీకెండ్‌ని ఎంజాయ్‌ చేయండంటూ బ్యూటిఫుల్‌ పిక్‌ షేర్‌ చేసిన బిగ్‌బాస్‌ ఫేం సావిత్రి

♦ నవ్వుతూ ఉండండి.. సంతోషంగా ఉండంటూ పప్పీ హ్యాపీ మూడ్‌ పిక్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన గాయని మధుప్రియ

♦ లైగర్‌ ముంబైలో ల్యాండ్‌ అయిందంటూ విజయ్‌దేవరకొండ ఫోటోలను చార్మి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.

♦ అల్లు శిరీష్‌ జిమ్‌ చేస్తున్న వీడియోని అభిమానులతో పంచుకున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement