Chiranjeevi And Venky Kudumula New Movie Announced, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Chiranjeevi New Movie: కొత్త సినిమా ప్రకటించిన చిరు, డైరెక్టర్‌ ఎవరంటే..

Published Tue, Dec 14 2021 5:52 PM | Last Updated on Tue, Dec 14 2021 6:36 PM

Chiranjeevi Announce New Movie With Venky Kudumula - Sakshi

Chiranjeevi And Venky Kudumula New Movie: సెకండ్‌ ఇన్నింగ్‌లో మెగాస్టార్‌ చిరంజీవి సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఖైదీ నెం150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు వరసగా ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఆచార్య, గాడ్‌ ఫాదర్‌, భోళా శంకర్‌ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు.

చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్‌ నిర్వాహకులు సీరియస్‌! ఆ రూల్‌ బ్రేక్‌ చేసిందా?

చిరంజీవి 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఛలో, భీష్మ వంటి హిట్‌ చిత్రాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్‌ వెంకీ కుడుముల డైరెక్షన్‌ ఈ మూవీ రూపొందనుంది. డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీ హీరోయిన్‌, మిగతా తారగాణంపై ప్రకటన ఇవ్వనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement