
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ... ఇలా అన్ని భాషల్లో ఈ మధ్య బాగా వినిపిస్తోన్న మాట ప్యాన్ ఇండియా. స్టార్ హీరోలు, బడా దర్శకులు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలు తమ సినిమాలను ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించి, మార్కెట్ పరిధిని విస్తరించుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే పదికి పైగా ప్యాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఆ చిత్రాలపై క్విజ్..
Comments
Please login to add a commentAdd a comment